ప్రముఖ కార్ల కంపెనీ మహేంద్రా స్కార్పియోలో ఎన్ కార్బన్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ.19.19 లక్షల నుంచి రూ.24.89 లక్షల మధ్యలో ఉంటుంది. ఈ ఎడిషన్ రెండు వెరియంట్‌లో ఉండనుంది. ఇందులో కాస్మొటిక్స్ తప్ప ఇంజిన్ మార్పులు లేవని కంపెనీ ప్రకటించింది. ఇది ఆఫ్-రోడ్ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.