ప్రపంచంలోనే అతిపెద్ద బ్రష్ ఇదే..

71చూసినవారు
ప్రపంచంలోనే అతిపెద్ద బ్రష్ ఇదే..
మనం రోజూ పళ్లు తోముకునే టూత్‌బ్రష్‌లు ఎంత పొడవుంటాయి. మహా అయితే.. ఇరవై సెంటీమీటర్లు ఉంటాయి. కానీ ఈ బ్రష్ మనిషి కంటే పొడవే ఉంటుంది. ఈ బ్రష్‌ని ఇంగ్లాండ్‌కి చెందిన వారు తయారుచేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్. ఇది పేరుకు టూత్‌బ్రష్ అయినా.. గార్డెన్ క్లీనింగ్‌కి, చెట్లను కత్తిరించడానికి వాడతారట. దీని పొడవు 6 ఫీట్ల కంటే ఎక్కువగానే ఉంటుంది.

సంబంధిత పోస్ట్