వానాకాలంలో విద్యుత్తు ప్రమాదాలు అధికం

70చూసినవారు
వానాకాలంలో విద్యుత్తు ప్రమాదాలు అధికం
వానాకాలంలో విద్యుత్తు ప్రమాదాలు అధికంగా జరుగుతుంటాయి. ఇళ్లు, కార్యాలయాలు, వ్యవసాయ బావుల వద్ద అగ్నిప్రమాదాలు పొంచి ఉంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ప్రాణ, ఆస్తి నష్టాలు చోటు చేసుకుంటాయి. గాలివానకు స్తంభాలు పడిపోయి.. విద్యుత్‌ తీగలు తెగిపడి.. ఎక్కడ ఎలాంటి ముప్పు పొంచి ఉంటుందో తెలియని పరిస్థితి. అయితే కరెంటు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి జూన్‌ 26 నుంచి జులై 2 వరకు జాతీయ విద్యుత్తు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్