'ప్రియాంక గాంధీ భర్తకు HCU భూములు కట్టబెట్టనున్నారు'

80చూసినవారు
HCU భూములు వ్యవహారంలో కాంగ్రెస్ సర్కరుపై బీజేపీ MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి HCU భూమిని ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ తన పదవి కాపాడుకోవడానికి, సోనియా గాంధీ దగ్గర మెప్పు పొందడానికి రూ.40 వేల కోట్లు విలువ చేసే భూమిని, కేవలం రూ. 0 వేల కోట్లకే రాబర్ట్ వాద్రా బినామీకి అమ్ముతున్నాడని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్