నుదుట బొట్టు పెట్టి.. రోజుకు రూ.1500 సంపాదిస్తున్నాడు (Video)

564చూసినవారు
క్రిప్టో అధ్యాపకుడు అమిత్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బాలుడి వీడియోను షేర్ చేశాడు. అయోధ్యలో నివసిస్తున్న చిన్నారి గోలు దగ్గరకు వెళ్లిన అమిత్.. గోలు రోజువారీ సంపాదన తెలుసుకున్నారు. గోలు ఉదయం 6 నుంచి 10 గంటలవరకు భక్తుల నుదట బొట్టు పెట్టి, ఆ తర్వాత రాత్రి 8 గంటల వరకు చందనం తిలకంగా పెట్టి రూ.1500 సంపాదిస్తున్నట్లు చెప్పాడు. అప్పుడు గోలు జీతం డాక్టర్ సంపాదనతో సమానం అని చెప్పాడు. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్