కళ్ల ముందే సెల్ ఫోన్ కొట్టేశాడు.. వైరల్ వీడియో

55చూసినవారు
మెట్రో ట్రైన్ లో ఉన్న ప్రయాణికుడి వద్ద నుండి ఓ దొంగ క్షణాల్లో సెల్ ఫోన్ కొట్టేశాడు. ఈ ఘటనకు సంబధించిన వీడియో 𝗠𝗮𝗻𝗶𝘀𝗵 𝗗𝗮𝘁𝘁 𝗧𝗶𝘄𝗮𝗿𝗶 అనే ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మెట్రో రైలు స్టేషన్ లో వచ్చి ఆగింది. దాంతో ఓ ప్రయాణికుడు రైలు ఎక్కి ట్రైన్ డోర్ వద్ద నిల్చొని ఫోన్ చూస్తున్నాడు. అక్కడే ప్లాట్ ఫాం మీద ఉన్న మరో వ్యక్తి మెట్రో ట్రైన్ డోర్స్ క్లోస్ అయ్యే సమయంలో సదరు ప్రయాణికుడి ఫోన్ లాక్కొని వెళ్ళాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్