మా ఆయన ఫెయిల్యూర్ హీరో కాదు: వితిక షేరు

85చూసినవారు
వరుణ్ సందేశ్ ఫెయిల్యూర్ హీరో అని కొందరు అనడంపై ఆయన భార్య, నటి వితిక షేరు ఎమోషనల్ అయ్యారు. 'ఆయన ఫెయిల్యూర్ కాదు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నారు. సినిమాలు వద్దని అన్నీ సర్దుకుని వెళ్లిపోయే వారు ఫెయిల్యూర్ యాక్టర్. కానీ ఇండస్ట్రీనే నమ్ముకుని వరుణ్ సినిమాలు చేస్తున్నారు. ఒకరోజు హిట్ కొడతారు' అని వరుణ్ 'నింద' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు.

సంబంధిత పోస్ట్