అమ్మాయికి ముద్దు పెట్టి పారిపోయాడు (వీడియో)

2235చూసినవారు
యూపీ మధురలో ఏప్రిల్ 11న షాకింగ్ ఘటన జరిగింది. ఓ బాలిక (15) తన కుటుంబంతో సహా పుణ్యక్షేత్రాల సందర్శనకు పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చింది. ఓ పాపను ఎత్తుకుని బాలిక రోడ్డుపై వెళ్తున్న సమయంలో పొరుగింటికి చెందిన 16 ఏళ్ల బాలుడు ఆమెను వెంబడించాడు. రోడ్డుపై బలవంతంగా ఆమెకు ముద్దు పెట్టి పారిపోయాడు. అయితే పెద్దలు పంచాయితీ పెట్టి, నిందితుడిని 10 చెప్పు దెబ్బలు కొట్టాలని తీర్పు ఇచ్చారు. దీనిపై విమర్శలొస్తున్నాయి.

సంబంధిత పోస్ట్