కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచి 800 మంది యాపిల్ రైతులకు సహాయం చేస్తున్న ఆశిష్

594చూసినవారు
కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచి 800 మంది యాపిల్ రైతులకు సహాయం చేస్తున్న ఆశిష్
హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలోని హురి అనే గ్రామానికి చెందిన ఆశిష్ నేగి తన గ్రామ రైతులకు ఏదైనా సహాయం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2019లో కయాంగ్ కిన్నౌర్ అనే ఆర్గానిక్ పండ్ల వ్యాపారాన్ని స్థాపించాడు. ఇది ప్రధానంగా భారతదేశం అంతటా వివిధ వెబ్‌సైట్‌ల ద్వారా తాజా హిమాచల్ యాపిల్‌లను విక్రయిస్తుంది. దీని ద్వారా తన గ్రామానికి చెందిన 800 మందికి రైతులకు సహాయపడుతూ వారి ఆదాయాన్ని రెట్టింపు అయ్యేలా చేసారు.

సంబంధిత పోస్ట్