వీధి కుక్కను వేధించాడు.. ఆ తర్వాత ఏమైందంటే(వీడియో)

65చూసినవారు
వీధి కుక్కను వేధించిన ఓ ఇద్దరు యువకులకు తగిన శాస్తి జరిగింది. ఈ మేరకు ఆ కుక్కను టీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో షాప్ వైపు చూస్తూ ఉన్న కుక్కను అక్కడే ఉన్న ఇద్దరు యువకులు నల్లదాన అని పదేపదే పిలుస్తారు. అప్పుడు అది అలా పిలవోద్దు అన్నట్లు హెచ్చరిస్తుంది. కానీ వారు అలానే పిలవడంతో ఆ కుక్క తిరగబడుతుంది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తిపై దాడి చేసినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్