నటుడిలా కనిపించాలని 12 సర్జరీలు చేయించుకున్నాడు

2112చూసినవారు
నటుడిలా కనిపించాలని 12 సర్జరీలు చేయించుకున్నాడు
ప్రముఖ నటుడు, స్పానిష్ సింగర్ రికీ మార్టిన్‌లా కనిపించాలని ఓ వీరాభిమాని ఏకంగా 12 సర్జరీలు చేయించుకున్నాడు. అర్జెంటీనాకు చెందిన ఫ్రాన్ మారియోనో అచ్చం రికీ మార్టిన్‌లాగా కనిపించాలనే ఆశతో సర్జరీలు చేయించుకుని అవి వికటించడంతో తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. సగం ముఖానికి స్పర్శ లేకుండా పోయింది. ముఖం వికృతంగా తయారైంది. ఇలాంటి తప్పు ఏ అభిమాని చేయకూడదని ప్రస్తుతం చెప్పుకొచ్చాడు.

సంబంధిత పోస్ట్