డ్రంకెన్ డ్రైవ్ లో దొరికి పోలీసులనే కొట్టాడు (వీడియో)

233051చూసినవారు
హైదరాబాద్ అమీర్ పేట్ లో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ట్రాఫిక్ పోలీసులతో ఘర్షణకు దిగాడు. డ్రంకెన్ డ్రైవ్ లో భాగంగా వెయికల్ ను అడ్డుకున్నారని ఏకంగా పోలీసులనే కొట్టాడు. సోమవారం రాత్రి అమీర్ పేట్ లో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఇందులో పట్టుబడిన ఆటో డ్రైవర్ పోలీసులను బూతులు తిడుతూ గొంతు పట్టుకుని దాడిచేయగా అక్కడున్నవారు అతడిని అడ్డుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్