3 నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం

78చూసినవారు
3 నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో.. రిటైల్ ద్రవ్యోల్భణం జనవరిలో 5.1 శాతానికి దిగివచ్చింది. ఇది మూడు నెలల కనిష్ఠం. వినియోగదారు ధరల సూచీ ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్భణం 2023 డిసెంబరులో 5.69 శాతంగా, 2024 జనవరిలో 6.52 శాతంగా నమోదైంది. జాతీయ గణాంకాల కార్యాలయం (NSO) విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఆహార పదార్థాల ద్రవ్యోల్భణం 2024 జనవరిలో 8.3 శాతంగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్