విరాట్ కోహ్లిని హగ్ చేసుకున్న హెడ్ కోచ్ గంభీర్ (వీడియో)

52చూసినవారు
బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ ను టీమ్ ఇండియా క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ ను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హగ్ చేసుకొని అభినందించారు. ఈ వీడియో వైరలవుతోంది. కాగా, సొంతగడ్డపై టెస్టుల్లో ఓటమి ఎరుగని టీమ్ గా భారత జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్