పారిజాత ఆకులతో ఆరోగ్యం పదిలం

55చూసినవారు
పారిజాత ఆకులతో ఆరోగ్యం పదిలం
పారిజాత ఆకులను మెత్తగా నూరి చర్మానికి రాసుకుంటే చర్మ సమస్యలు నయమవుతాయి. అర్థరైటిస్, సయాటికా, ఎముకల పగుళ్లు, ఫైల్స్, జ్వరం, డెంగ్యూ, మలేరియా, పొడి దగ్గు, మధుమేహం వంటి వ్యాధుల చికిత్సకు కూడా పారిజాత ఆకులు ఉపయోగపడతాయి. పారిజాత చెట్టు గింజలను మట్టిపాత్రలో వేసి నల్లగా అయ్యే వరకు వేడి చేసి ఈ గింజలను పొడిగా చేసి హారతి కర్పూరం పొడిని, కొబ్బరి నూనెను కలిపి పేస్ట్‌గా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను గజ్జి, తామర ఉన్న చోట రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి.

సంబంధిత పోస్ట్