అసెంబ్లీలో జగన్‌పై రఘురామ పంచులు (వీడియో)

79చూసినవారు
ఏపీ అసెంబ్లీలో ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ 'సింహం అని చెప్పుకుని తిరిగేవాడు ప ప ప...త త త...అని పేరు కూడా మర్చిపోయి బయటకిపోయాడు. ఎందుకంటే అయ్యన్నపాత్రుడు గారిని సభాపతిగా ఎన్నుకుంటున్నారని తెలిసి తన పేరు కూడా మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎప్పటిలాగా వైసీపీ సీట్లు అన్నీ ఖాళీగానే ఉంటాయేమో' అంటూ వైసీపీ, జగన్‌పై తనదైన శైలిలో పంచులు వేశారు.

సంబంధిత పోస్ట్