TG: అల్లు అర్జున్ దాఖలు చేసిన క్యాష్ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. తనపై నమోదైన కేసులను కొట్టేయాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. దీంతో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు బన్నీ అరెస్ట్‌పై రేవతి భర్త భాస్కర్ స్పందించారు. ఈ ఘటనతో అల్లు అర్జున్‌కు సంబంధం లేదని, ఆయనను విడుదల చేయాలని కోరారు. అవసరమైతే కేసును వెనక్కి తీసుకుంటానని చెప్పారు.