ఏప్రిల్ 1న కవిత పిటిషన్ పై విచారణ

1595చూసినవారు
ఏప్రిల్ 1న కవిత పిటిషన్ పై విచారణ
లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో ఉన్నట్లు అందరికి తెలిసిందే. అయితే ఆమెకు జైలులో సదుపాయాలు కల్పించడం లేదంటూ ఇటీవల కవిత తరపు న్యాయవాది రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఏప్రిల్ 1వ తేదీన విచారణ జరుపుతామని కోర్టు వెల్లడించింది. అదే రోజు కవిత బెయిల్ పై కూడా విచారణ జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్