హార్ట్ టచింగ్ వీడియో.. చిన్నారి ఆనందాన్ని చూశారా?

6707చూసినవారు
సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తే హార్ట్ టచింగ్‌గా ఉంటాయి. పుట్టుకతో చెవిటి, కంటి సమస్యతో బాధపడుతున్న చిన్నారులు ఒక్కసారిగా ట్రీట్‌మెంట్ చేసుకున్నాక.. మొదటిసారిగా వారు పొందే అనుభూతి వర్ణణాతీతం. అలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్ అవుతోంది. అమెరికాలోని ఓ ఆస్పత్రిలో కంటి సమస్య ఉన్న చిన్నారికి అద్దాలు వేశారు. అప్పుడు ఆ చిన్నారి తన తల్లిదండ్రులను చూసి ఎమోషనల్ అవుతుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్