భారీ వర్ష సూచన.. విద్యాసంస్థలు బంద్ (Video)

561చూసినవారు
భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం అవుతోంది. నిన్న కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. ఇవాళ కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశముందంటూ వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీచేసింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ముంబై, థానే, నవీ ముంబై, పన్వెల్, పుణె, రత్నగిరి-సింధుర్గ్ ప్రాంతాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. అలాగే ఇవాళ కూడా బస్సు, రైళ్లు, విమానసేవలకు అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్