కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన.. ఆ రెండు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

55చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం అర్ధరాత్రి కళింగపట్నం సమీపంలో తీరం దాటిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాసరావు తెలిపారు. దీని ప్రభావంతో ఆదివారం, సోమవారం కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. పల్నాడు, ఎన్టీఆర్‌, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసినట్టు ప్రకటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని తెలిపారు.

సంబంధిత పోస్ట్