IND vs AUS 3వ టెస్ట్ జరుగుతున్న బ్రిస్బేన్‌లో భారీ వర్షం పడుతోంది. దీంతో ఇవాళ ఆట జరగడంపై కామెంటేటర్లు డౌట్ వ్యక్తం చేశారు. 13 ఓవర్ జరుగుతున్నప్పుడు రెండో సారి జల్లులు పడగా అంపైర్లు ఆటను నిలిపేశారు. వర్షం తగ్గకపోవడంతో లంచ్ బ్రేక్ కూడా ఇచ్చారు. వర్షం ఆగితేనే ఆట ఎప్పుడు మొదలవుతుందో తెలిసే అవకాశం ఉంది. గ్రౌండ్ మొత్తం వాన నీరు నిలిచిపోగా, పిచ్‌ను కవర్లతో సిబ్బంది కప్పారు. ఆస్ట్రేలియా స్కోర్ 28/0.