జోరు వానలు.. వాహనదారులు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

76చూసినవారు
జోరు వానలు.. వాహనదారులు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
వర్షాకాలంలో ఎక్కడ చూసిన రోడ్లపై నీరు నిలిచి ఉంటాయి. కాబట్టి వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. వాహన టైర్లకు పగుళ్లు వచ్చినా, ఉబ్బినా వెంటనే మార్చాలి. లేదంటే తడి రోడ్లపై బండి జారుతుంది. అలాగే తడిసిన రోడ్లపై సడన్‌బ్రేక్ వేస్తే స్కిడ్ అయి కింద పడిపోతారు, కావున బ్రేక్ నెమ్మదిగా వేయాలి. వర్షాకాలంలో రోడ్లపై గుంతలు ప్రమాదకరంగా మారుతాయి. అందుకే తక్కువ వేగంతో ప్రయాణిస్తే ప్రమాదం బారిన పడినా తీవ్రత తగ్గుతుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్