భారీగా గంజాయి పట్టివేత.. ఐదుగురి అరెస్ట్

60చూసినవారు
భారీగా గంజాయి పట్టివేత.. ఐదుగురి అరెస్ట్
నల్గొండ జిల్లాల్లో పోలీసులు వాహన తనిఖీలు చేశారు. చిట్యాల(M) వెలిమినేడు శివారులో లారీలో తరలిస్తున్న 47.5 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఒడిశా నుంచి HYD తరలిస్తున్నట్లు గుర్తించారు. గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేజీ రూ. 10 వేలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. అయితే ఈ గంజాయిని ఎవరికి పంపుతున్నారన్నదానిపై ఆరా తీస్తున్నారు. లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్