ప్రభుత్వం, మీడియాపై హీరో నాని ఫైర్‌

84చూసినవారు
ప్రభుత్వం, మీడియాపై హీరో నాని ఫైర్‌
అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయ‌డంపై హీరో నాని ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. "సినిమా వ్యక్తులకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు, మీడియా చూపించే ఉత్సాహం.. సాధారణ పౌరుల విష‌యంలో కూడా చూపాల‌ని కోరుకుంటున్నా. సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న దురదృష్టకరం. ఈ విపత్తు నుండి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. ఇకపై ఎన్నో జాగ్రత్తలు పాటించి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకోవాలి." అని నాని ఫైర్ అయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్