సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ అరెస్టైన సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్పెషల్ ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు బయలుదేరినట్లు సమాచారం. మరికాసేపట్లో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇంటికి చేరుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.