వేములవాడలో హీరో శ్రీకాంత్ ప్రత్యేక పూజలు (వీడియో)

84చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామి వారిని హీరో శ్రీకాంత్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం శ్రీకాంత్‌కు ఆలయ అధికారులు ఆశీర్వచన మండపంలో స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. కార్తీక మాసం చివరి రోజు కావడంతో స్వామివారిని దర్శించుకున్నట్లు హీరో శ్రీకాంత్ తెలిపారు. మొదటిసారిగా రాజన్నను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్