హీరోయిన్‌కి తప్పిన ప్రమాదం (వీడియో)

66చూసినవారు
తెలంగాణలోని తొర్రూరు పట్టణ కేంద్రంలో కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రముఖ హీరోయిన్ ప్రియాంక మోహన్ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్