ఆమె విజయం పట్ల భారత్ గర్విస్తోంది: ప్రధాని మోదీ

67చూసినవారు
ఆమె విజయం పట్ల భారత్ గర్విస్తోంది: ప్రధాని మోదీ
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డు గెలుచుకున్న దర్శకురాలు పాయల్ కపాడియాను ప్రధాని మోదీ అభినందించారు. ఆమె విజయం పట్ల భారత్ ఎంతో గర్విస్తోందని ట్వీట్ చేశారు. ఈ విజయం భావితరాల వారికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. కపాడియాకు రాహుల్ గాంధీ, అనురాగ్ ఠాకూర్ కూడా Xలో అభినందనలు తెలియజేశారు. మరోవైపు కేన్స్ వేదికపై నిలబడటం ప్రత్యేకమని అవార్డు గెలుచుకున్న అనంతరం కపాడియా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్