కొడతారంటే హీరోయిన్స్ ఒప్పుకోలేదు.. అందుకే ఊర్వశిని తీసుకున్నాం: నాగవంశీ

59చూసినవారు
కొడతారంటే హీరోయిన్స్ ఒప్పుకోలేదు.. అందుకే ఊర్వశిని తీసుకున్నాం: నాగవంశీ
నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్'తో సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర నిర్మాత నాగవంశీ మాట్లాడారు. శ్రద్దా శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ ఉండగా మళ్ళీ ఊర్వశిని తీసుకోవాడానికి కారణం ఏమిటి? అని ఓ విలేఖరి ప్రశ్నించగా ఆ సాంగ్ డ్యాన్స్ లో వీళ్ళు కొట్టించుకోవడానికి ఒప్పుకోలేదు కానీ ఆమె ఒప్పుకుంది అని కామెంట్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్