హై అలర్ట్.. భారీగా బలగాలు

76చూసినవారు
హై అలర్ట్.. భారీగా బలగాలు
దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట, రాష్ట్రపతి భవన్, ప్రధాని నివాసం, పార్లమెంట్, ఇండియా గేట్ సహా పలు ప్రాంతాల్లో నిఘా ఉంచారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్