కేసీఆర్, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

62చూసినవారు
కేసీఆర్, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూకేటాయింపులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తక్కువ ధరకు భూముల అమ్మకాలు జరిగాయని, రూ.500 కోట్ల విలువైన భూమిని రూ.5కోట్లకు కేటాయించారని పిటిషనర్ కోర్టులో వాదించారు. దీనిపై మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సహా రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం నోటీసులు పంపింది.

సంబంధిత పోస్ట్