హిందూ మతం వేరు, హిందూ ధర్మం వేరు: హరీశ్ శంకర్ (వీడియో)

81చూసినవారు
హిందుత్వం గురించి ఫిల్మ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ మాట్లాడిన ఓ వీడియో నెట్టింట వైరలవుతోంది. 'హిందూ మతం వేరు, హిందూ ధర్మం వేరు. హిందూ మతం బొట్టు పెట్టమని చెబుతుంది. హిందూ ధర్మం పక్కన ఉన్న వాళ్లకి అన్నం పెట్టమని చెబుతుంది. అన్నం తినే వాడికి బొట్టు ఉందా? లేదా? అని చూడదు. ఈ మధ్య సనాతన ధర్మంపై కామెంట్స్ చేయడం ఎక్కువైంది. ధర్మాన్ని ప్రశ్నించేవారు కాదు. ధర్మాన్ని నమ్మే వారే గుడులకు వెళ్లాలి' అని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్