గడ్కరీ ప్రధాని కావాలంటూ హోర్డింగులు

78చూసినవారు
గడ్కరీ ప్రధాని కావాలంటూ హోర్డింగులు
మూడోసారి మోదీనే ప్రధాని అవుతారని బీజేపీ స్పష్టం చేసిన వేళ ఆర్ఎస్ఎస్ కేంద్రమైన నాగ్‌పూర్‌లో బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీకి మద్దతుగా హోర్డింగులు వెలిశాయి. గడ్కరీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ ఆయన మద్దతుదారులు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ అవి చర్చనీయాంశంగా మారాయి. గడ్కరీ వరుసగా మూడోసారి నాగ్‌పూర్ నుంచి గెలుపొందారు.

సంబంధిత పోస్ట్