రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌లో హోలీ వేడుకలు అశాంతికి దారి తీశాయి. స్థానికులు రంగులకు బదులు రాళ్లతో హోలీ జరుపుకున్నారు. ఈ ఘటనలో 42 మంది గాయపడగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ విధంగా హోలీ జరుపుకోవడం దుంగార్‌పూర్‌లో 20 ఏళ్లుగా జరుగుతుందని అక్కడి ఆరోగ్య కార్యకర్త తెలిపారు.