భావోద్వేగానికి గురైన నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి (వీడియో)

71చూసినవారు
AP: కర్నూల్‌కు చెందిన మాజీ కార్పొరేటర్ సంజన్న హత్యపై నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి భావోద్వేగానికి గురయ్యారు. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద ఆయన కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన కుటుంబ సభ్యుడిగా భావించే కార్యకర్తను కోల్పోయానంటూ కన్నీరు పెట్టుకున్నారు. హత్యా రాజకీయాలు మంచివి కాదని అన్నారు. ఫ్యాక్షన్ వద్దనుకునే రాజకీయాల్లోకి వచ్చానని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్