హాలీవుడ్ నటుడు బెర్నార్డ్ హిల్ కన్నుమూత

57765చూసినవారు
హాలీవుడ్ నటుడు బెర్నార్డ్ హిల్ కన్నుమూత
హాలీవుడ్ నటుడు, టైటానిక్ ఫేమ్ బెర్నార్డ్ హిల్(79) కన్నుమూశారు. టైటానిక్ మూవీలో ఆయన కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ పాత్రతో సినీ అభిమానులకు సుపరిచితుడు. ఆయన ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ మరియు ఇతర సినిమాలలో తన ప్రత్యేకమైన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 1944లో యూకేలోని మంచెస్టర్లో జన్మించిన హిల్.. పలు చిత్రాల్లో, టీవీ సీరియల్స్లో నటించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్