ఆసుపత్రిలో చేరిన క్రికెట్ దిగ్గజం

58చూసినవారు
ఆసుపత్రిలో చేరిన క్రికెట్ దిగ్గజం
ఇంగ్లండ్‌కు చెందిన క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్ (83) ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయనను మరోసారి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇంటికి వచ్చిన ఆయనకు న్యుమోనియా పెరగడంతో పాటు ఆహారం తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు ఆయన కుమార్తె ఎమ్మా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్