సాంబార్‌లో బొద్దింక.. తీసి పడేసి తినమన్న హోటల్ యజమాని (వీడియో)

81చూసినవారు
తెలంగాణ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీలేఖ హోటల్‌లో ఇద్దరు వ్యక్తులు భోజనం చేస్తున్న క్రమంలో సాంబార్‌లో బొద్దింకలు దర్శనమిచ్చాయి. ఇదేమిటని వారు హోటల్ యజమానిని ప్రశ్నించారు. అయితే హోటల్ యజమాని మాత్రం బొద్దింకే కదా పడేసి తినేయండి అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కస్టమర్లు కోరుతున్నారు. కాగా, ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్