ఓటీటీలోకి ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సీజ‌న్ 2

65చూసినవారు
ఓటీటీలోకి ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సీజ‌న్ 2
హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘గేమ్‌ ఆఫ్ థ్రోన్స్’కు ప్రీక్వెల్‌గా గాట్ ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సీజ‌న్ 1 తెరకెక్కించారు. 2022లో వ‌చ్చిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో రికార్డు వ్యూస్‌తో దుమ్ములేపింది. ఇప్పుడు ఇదే సిరీస్‌కు సంబంధించి తాజాగా సీజ‌న్ 2 విడుద‌లైంది. ఓటీటీ వేదిక జియో సినిమాలో ఈ సీజ‌న్ 2 ప్ర‌స్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.

సంబంధిత పోస్ట్