రతన్ టాటాకు అత్యంత సన్నిహిత మిత్రుడిగా శంతను నాయుడు ఎలా మారారంటే..

67చూసినవారు
రతన్ టాటాకు అత్యంత సన్నిహిత మిత్రుడిగా శంతను నాయుడు ఎలా మారారంటే..
రతన్ టాటాకు, శంతనుకు మధ్య స్నేహం 2014లో ఏర్పడింది. వారిద్దరూ జంతు ప్రేమికులు. అదీ వారి మధ్య స్నేహాన్ని పెంచింది. 2014లో శంతను వీధి కుక్కల కోసం కాలర్ బెల్ట్ తయారు చేశాడు. వాటిని కొన్ని వీధి కుక్కల మెడలో వేశాడు. రాత్రి చీకట్లో వీధి కుక్కలు కార్లు ఢీకొనకుండా ఉండేందుకు శంతను బెల్టు తయారు చేశాడు. ఆయన ప్రయత్నాలు రతన్ టాటా దృష్టిని ఆకర్షించాయి. అలా వారి స్నేహం కలిసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్