'INDIA టీషర్ట్‌ ను రేవంత్‌ రెడ్డి ఎలా ధరిస్తారు?'

67చూసినవారు
'INDIA టీషర్ట్‌ ను  రేవంత్‌ రెడ్డి ఎలా ధరిస్తారు?'
ఇవాళ ఉదయం HCU విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్ ఫుట్‌బాల్‌ ఆడారు. అయితే INDIA అని పేరు రాసి ఉన్న టీషర్ట్‌ ధరించడంపై BRS సోషల్‌మీడియా కన్వీనర్‌ క్రిశాంక్‌ ట్విట్టర్‌ (X) వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు. 'ఇండియన్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌కు రేవంత్‌ రెడ్డి కనీసం సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌ కాదు.. అలాంటప్పుడు ఇండియా అనే పేరు ఉన్న టీషర్ట్‌ ఎందుకు ధరించారు. కాంగ్రెస్‌ కూటమి పేరు INDIA కాబట్టే ఇలా ఇండియా అనే పేరున్న టీషర్ట్‌ను ధరించారు' అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్