లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ‘నోటా’కు ఎన్ని ఓట్లు పడ్డాయంటే?

63చూసినవారు
లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ‘నోటా’కు ఎన్ని ఓట్లు పడ్డాయంటే?
2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు పూర్తిస్థాయిలో వెలువ‌డ్డాయి. ఈ ఎన్నిక‌ల్లో నోటా(న‌న్ ఆఫ్ ది ఎబౌ)కు 63,72,220 ఓట్లు పోలైన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు వెల్ల‌డించారు. అత్య‌ధికంగా బీహార్‌లో 8,97,323 ఓట్లు నోటాకు ప‌డ్డాయి. ఆ త‌ర్వాత యూపీలో 6,34,971 ఓట్లు, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 5,32,667 ఓట్లు, బెంగాల్‌లో 5,22,724 ఓట్లు, త‌మిళ‌నాడులో 4,61,327, గుజ‌రాత్‌లో 4,49,252, మ‌హారాష్ట్ర‌లో 4,12,815, ఏపీలో 3,98,777 ఓట్లు నోటాకు పోల‌య్యాయి.

సంబంధిత పోస్ట్