ఈ ఫుడ్స్‌తో నిద్రలేమికి చెక్ పెట్టండి

76చూసినవారు
ఈ ఫుడ్స్‌తో నిద్రలేమికి చెక్ పెట్టండి
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కంటినిండా నిద్ర, సమతుల్య ఆహారం ఎంతో అవసరం. అందువల్ల ఈ ఆహార పదార్థాలతో నిద్రలేమి సమస్యను నియంత్రణ చేయవచ్చు. చెర్రీస్, అరటిపండు, ప్రతిరోజు క్రమం తప్పకుండా 5-6 బాదంపప్పు, రిచ్ ఫ్యాటీ ఫిష్, ఓట్స్, చమోమిలే పువ్వు లాంటివి తినడం వలన మంచి నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్