ఎంత ఆదాయం ఉంటే.. ఎంత పన్ను కట్టాలి?

59చూసినవారు
ఎంత ఆదాయం ఉంటే.. ఎంత పన్ను కట్టాలి?
దేశంలో ఇకపై రూ.12 లక్షల వరకు పన్ను లేదు. అదనంగా, కొత్త పన్ను స్లాబులను ప్రకటించారు. రూ.4 లక్షల వరకు-పన్ను లేదు, రూ.4,00,001-రూ.8 లక్షల వరకు-5%, రూ.8,00,001- రూ.12 లక్షల వరకు-10%, రూ.12,00,001 - రూ.16 లక్షలు-5%, రూ.16,00,001- రూ.20 లక్షలు-20%, రూ.20,00,001-రూ.24 లక్షలు-25%. కొత్త విధానంలో ప్రకారం.. 13లక్షల ఆదాయం ఉంటే ₹75వేలు పన్ను కట్టాలి. 14 L-90K, 15 L-1.05L, 16 L-1.2L, 17 L-1.4L, 18 L-1.6L, 19 L-1.8L, 20 L-2L, 21 L-2.25లక్షలు పన్ను చెల్లించాలి.

సంబంధిత పోస్ట్