గత పదేళ్లలో సాధించిన అభివృద్ధే మాకు స్ఫూర్తి: నిర్మలా

69చూసినవారు
గత పదేళ్లలో సాధించిన అభివృద్ధే మాకు స్ఫూర్తి: నిర్మలా
గత పదేళ్లలో సాధించిన అభివృద్ధే మాకు స్ఫూర్తి అని మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సవరించిన వ్యయం రూ.47.16లక్షల కోట్లు అని తెలిపారు. మూలధన వ్యయం రూ.10.1లక్షల కోట్లు కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన ఆదాయ అంచనా రూ.31.47 లక్షల కోట్లు. ద్రవ్యలోటు GDPలో 4.8 శాతంగా అంచనా వేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోలోటు 4.4శాతంగా ఉంటుందని అంచనా వేశారు.

సంబంధిత పోస్ట్