రాహుల్ గాంధీ ప్రధాని ఎలా అవుతారు: ఈటల

68చూసినవారు
రాహుల్ గాంధీ ప్రధాని ఎలా అవుతారు: ఈటల
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీకి పోలికే లేదని బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాని ఎలా అవుతారని ప్రశ్నించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగించడం లేదని.. మాజీ సీఎం కేసీఆర్ దారిలోనే రేవంత్ పాలన ఉందని దుయ్యబట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్