సోయా చిక్కుడు విత్తన సేకరణ ఎలా చేసుకోవాలంటే?

58చూసినవారు
సోయా చిక్కుడు విత్తన సేకరణ ఎలా చేసుకోవాలంటే?
సోయా చిక్కుడు వేసే ముందు విత్తన సేకరణ చాల ముఖ్యం. విత్తనం వెయ్యడానికి ఎంచుకున్న విత్తనం నుండి ఒకే ప్రదేశం నుండి కాకుండా అన్నివైపుల వచ్చేలా 100 సోయా చిక్కుడు గింజలను సేకరించాలి. ఆ విత్తనాలను నేలమీద ఒక ప్రదేశంలో విత్తుకోవాలి 7-10 రోజులలో 70కి పైగా మొలకవస్తే నాణ్యమైనవిగా గుర్తించాలి. విత్తనాన్ని శుద్ధి చెయ్యడం కోసం 1 కిలో విత్తనానికి 2.5 గ్రా. తైరం, 3 గ్రా. కాప్టన్‌లను విత్తనానికి పట్టించి విత్తుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్