నడి రోడ్డులో ఇద్దరిని చంపేశారు (వీడియో)

84చూసినవారు
పాకిస్థాన్‌లోని కరాచీలో గురువారం ఉదయం దారుణం జరిగింది. హత్య కేసులో నిందితులైన ఐదుగురు సోదరులు కోర్టుకు కారులో వెళ్తుండగా తొమ్మిది మంది దుండగులు చుట్టుముట్టి మెరుపు దాడి చేశారు. అకస్మాత్తుగా కారుపై తుపాకులతో కాల్చారు. ఈ దాడిలో సాజిద్, ఒమైర్ అనే ఇద్దరు సోదరులు చనిపోయారు. పాత కక్షల కారణంగానే ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్