ఫోన్​పే యూజర్లకు గుడ్​న్యూస్

85చూసినవారు
ఫోన్​పే యూజర్లకు గుడ్​న్యూస్
రోజురోజుకు టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో చూస్తునే ఉన్నాం. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ కామన్ అయిపోయింది. స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చాక నగదు లావాదేవీలు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా మనీ ట్రాన్సాక్షన్ చేయవచ్చు. ఇది ఇలా ఉంటే ఫోన్ పే కొత్తగా లోన్స్ ఇవ్వ‌టం ప్రారంభించింది. వినియోగదారులు మ్యూచువల్ ఫండ్, బంగారం, బైక్ రుణాలు పొందవచ్చని కంపెనీ తెలిపింది.

సంబంధిత పోస్ట్